We will fetch book names as per the search key...
హోలీ రంగుల పండుగ మాత్రమే కాదు. భావోద్వేగాల, ఆనందాల పండుగ.ప్రతి రంగు భారతీయులకి ప్రత్యేకమే.
ఈ అంశంపై స్టోరీ మిర్రర్#Rang Barse అనే పోటీ, జీవితాన్ని ఆనంద, శాంతి, సౌభాగ్యాలతో జరుపుకునే హోలీ ప్రత్యేకమైన పోటీ ని తీసుకు వచ్చింది.
ఈ పోటీలో మేము కొన్ని అద్భుతమైన రచనలను అందుకున్నాము.అవి మీకు అందజేయాలని ఆశిస్తున్నాము.ఈ పుస్తకం అలాంటి మంచి రచయితలు అధ్భుతంగా కూర్చిన రచనల మాలిక. చదివి ఆనందిస్తారు అని ఆశిస్తున్నాము.