We will fetch book names as per the search key...
స్టోరీ మిర్రర్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం రచనల పోటీలను స్టోరీ మిర్రర్ స్కూల్ రైటింగ్ కాంటెస్ట్ 2019 పేరు తో నిర్వహించింది. ఇందులో స్టోరీ మిర్రర్ ఉద్దేశ్యం ఔత్సాహిక రచయితల ప్రతిభను వెలికి తీయటం, ప్రోత్సహించటం, వారి కవితలను, కథలను ప్రపంచానికి పరిచయం చేయటం. మేము మీకు నచ్చే ఎన్నో అధ్భుతమైన రచనలను ఈ పోటీలో ఎందరో విద్యార్థులు, ఉపాధ్యాయుల రచనలను అందుకున్నాము.
ఈ ఈ - బుక్ కొందరు స్కూల్ విద్యార్థుల ఉత్తమ రచనల సంకలనం. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము.