We will fetch book names as per the search key...
About The Book -
దీపావళి పండుగ మన హృదయాలకు చాలా చేరువ అయిన పండుగ. దీపాలు, కార్డ్స్ ఆడే పార్టీలు, సెంట్ పరిమళం వెదజల్లే కొవ్వొత్తులు, ఇంకా నోరూరించే మిఠాయిల పండుగ దీపావళి. ఈ మధుర జ్ఞాపకాలు మన స్టోరీ మిర్రర్ రచయితలు రాసే అధ్బుతమైన అక్షరాలలో మరింత అందంగా మిమ్మల్ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లి దీపావళి తీపి, చేదు అనుభవాలను వెలికి తీస్తాయి.
స్టోరీమిర్రర్ అటువంటి అద్భుతమైన కథలు & కవితలను సేకరించి ఈ-బుక్‌గా అందిస్తోంది.