Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

తను అతను మధ్యన నేను (తెలుగు నవల) {Tanu Atanu madhyana nēnu}

By బివిడి ప్రసాదరావు (BVD Prasadrao)


GENRE

Abstract

PAGES

82

ISBN

978-93-91116-63-7

PUBLISHER

StoryMirror

PAPERBACK ₹130
Rs. 130
ADD TO CART




About Book:

పుట్టిన ప్రతి వ్యక్తి కాకపోయినా, ఒకరు లేదా కొందరు, తన లేదా తమ పుట్టుకకి అర్థం, పరమార్థం తెల్పాలని యోచించి, అందుకు యత్నించగలిగితే అట్టి వారిచే మంచితనం స్థాయి అర్థవంతవుతుంది, స్థిరమవుతుంది. తద్వారా - సంఘీభావం బలపడుతుంది, సమాజం విరాజిల్లుతుంది. అందుకు - సాక్ష్యం ఈ తెలుగు నవల, సాక్షులు ఈ తను అతను మధ్యన నేను పాత్రలు. 


About the Author:

బివిడి ప్రసాదరావు (బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు) తెలుగు రైటర్, బ్లాగర్ మరియు వ్లాగర్. వీరు ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తన రచనలని పాఠకులకు అందించారు, అందిస్తున్నారు. వీరి పూర్తి వివరాలు మరియు వీరి అన్ని రచనలు - వీరి బ్లాగు (బివిడి ప్రసాదరావు బ్లాగు) ద్వారా మరియు వీరి యూట్యూబ్ ఛానల్ (బివిడి ప్రసాదరావు వ్లాగు) ద్వారా అందుబాటులో ఉంచబడున్నాయి, ఉంచబడుతున్నాయి. 










You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart