Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

మహిళలు ఇప్పుడు S2 వ్రాస్తారు ( తెలుగు పద్యం)

★★★★★
Read the E-book in StoryMirror App. Click here to download : Android / iOS
Author | StoryMirror Authors Publisher | StoryMirror Infotech Pvt. Ltd. ISBN | ebook Pages | 30 Genre | Abstract
E-BOOK
₹0

About The Book

"స్టోరీ మిర్రర్ స్త్రీల కొరకు ప్రత్యేకమైన రచనల పోటీ రచయిత్రుల కోసం నిర్వహించింది. అదే women write now. ఆ పోటీ ఎందరో రచయిత్రుల కు తమ కథలు, కవితలు, సూక్తులు ద్వారా స్టోరీ మిర్రర్ తో పాటు ప్రపంచంలో ఎందరో పాఠకులకు తమ వాణిని వినిపించే అవకాశం ఇచ్చింది.

ఈ పోటీ ద్వారా మేము ఎందరో ఉత్సాహవంతులు అయిన రచయిత్రులు వెలుగులోకి వచ్చే అవకాశం కల్పించే ప్రయత్నం చేశాం. మేము ఈ పోటీలో పాల్గొన్న రచయిత్రుల నుండి అందుకున్న కొన్ని అధ్భుతమైన రచనలు పాఠకులకు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ పుస్తకం రచయిత్రుల నుండి మాకు అందిన ఉత్తమమైన రచనల సంకలనం. ఈ సమాహారం మీకు మంచి అనుభవంగా మిగులుతుందని ఆశిస్తున్నాము."





Be the first to add review and rating.


 Added to cart